logo

Kurnool: తెదేపా జెండా ఎగరవేసిన నాయకులు

నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినందున తెదేపా నాయకులు పసుపు జెండాను ఎగరవేశారు.

Published : 12 Jun 2024 15:55 IST

మహానంది: నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినందున తెదేపా నాయకులు పసుపు జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతం రాముడు, మాజీ ఎంపీటీసీ మల్లెల వెంకటరమణ, కోలా కృపానందం దేవానంద రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు