logo

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

వైష్ణవి దేవాలయం వద్ద దాడులు చేయడం ఒక పిరికిపంద చర్య అని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ అన్నారు.

Published : 12 Jun 2024 12:37 IST

కర్నూలు బీ క్యాంప్‌: వైష్ణవి దేవాలయం వద్ద దాడులు చేయడం ఒక పిరికిపంద చర్య అని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లో వైష్ణవి దేవాలయంలో భక్తులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ కాల్చి దహనం చేశారు. కార్యక్రమంలో భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని