logo

సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల

ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు.

Published : 15 Jun 2024 09:52 IST

సున్నిపెంట సర్కిల్‌ : ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం నుంచి 15,131  క్యూసెక్కుల వరద నీరు  శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం  6 గంటల సమయానికి  శ్రీశైలం జలాశయం నీటిమట్టం  810.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 34.7881  టీఎంటీలుగా నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని