logo

Kurnool: ఏడాదిలోగా పనులు పూర్తి చేయిస్తాం

గోరుకల్లు జలాశయం నుంచి డోను తాగునీటి పనులకు నిధులను విడుదల చేసి త్వరలోనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

Published : 15 Jun 2024 17:43 IST

బేతంచెర్ల: గోరుకల్లు జలాశయం నుంచి డోను తాగునీటి పనులకు నిధులను విడుదల చేసి త్వరలోనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం గోరుకల్లు జలాశయంను సందర్శించి డోన్‌కు నీటిని తరలించే పంపుహౌస్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని