logo

అమ్మవారికి వెండి తొడుగు వితరణ

మండల కేంద్రమైన రాజోలిలో కొలువైన సుంకులమ్మ అమ్మవారికి భక్తులు వెండి తొడుగు  వితరణ చేశారు.

Published : 22 Jun 2024 11:39 IST

రాజోలి : మండల కేంద్రమైన రాజోలిలో కొలువైన సుంకులమ్మ అమ్మవారికి భక్తులు వెండి తొడుగు  వితరణ చేశారు. శ్రీ వైకుంఠ నారాయణస్వామి ఆలయ కమిటీ, ఛైర్మన్ శ్రీనివాసులుతో కలిసి రూ.3 లక్షల విలువ చేసే  మూడు కేజీల వెండి తొడుగులు సిద్ధం చేయించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి  తొడుగులు అందజేశారు.  బాజీ ఉపసర్పంచ్ గోపాల్, ఆలే కమిటీ సభ్యులు రాముడు, లక్ష్మన్న తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని