logo

అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన జడ్పీఛైర్‌ పర్సన్‌

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని గద్వాల పట్టణంలోని సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల్లో జడ్పీఛైర్‌ పర్సన్‌  సరితమ్మ, మున్సిపల్ ఛైర్మన్ బి.ఎస్.కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు.

Published : 22 Jun 2024 12:37 IST

రాజోలి: ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని గద్వాల పట్టణంలోని సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల్లో జడ్పీఛైర్‌ పర్సన్‌  సరితమ్మ, మున్సిపల్ ఛైర్మన్ బి.ఎస్.కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి అన్నదాతల పండుగన్నారు. ఈ సీజన్లో విస్తారమైన వర్షాలతో నదులన్ని నిండి, పంట భూములు సిరిసంపదలతో రైతన్నలు ఆనందంగా ఉండాలని ఆలయాల్లో పూజలు చేసినట్లు వారు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని