logo

Mahbubnagar: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

హైదరబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు అదుపు తప్ప ప్రమాదానికి గురైన సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Published : 22 Jun 2024 19:58 IST

ఉండవల్లి: హైదరబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు అదుపు తప్ప ప్రమాదానికి గురైన సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. హైదరబాద్ కు చెందిన జిలాన్ భాష, సాయి దిలీప్, మోజిద్దీన్ కర్నూలు వెళ్తున్నారు. ఈక్రమంలో కారు అలంపూర్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా, ఇద్దరికి తీవ్ర గాయలు, ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు