logo
Published : 27 Nov 2021 02:14 IST

ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డుల ప్రదానం


జయేష్‌రంజన్‌ నుంచి అవార్డు అందుకుంటున్న మహ్మద్‌ అలీ బేగ్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులను హెచ్‌ఐసీసీలో ప్రదానం చేశారు. 14 విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌రంజన్‌ అవార్డులను అందజేశారు. నటి మంచులక్ష్మి, ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్‌ డా.జి.వి.రావు, ఇషాన్‌అగర్వాల్‌ పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని