logo
Published : 28/11/2021 04:15 IST

కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలు


మాట్లాడుతున్న తమ్మినేని చిత్రంలో దశరథ్‌, వీరయ్య, నరసింహారావు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం సుందరయ్య కళానిలయంలో సీపీఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ 22వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని ప్రసంగిస్తూ మూడు సాగు చట్టాలపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో మోదీ సర్కారు దిద్దుబాటు చర్యలకు పూనుకుందన్నారు. పెరిగిన ఇంధన ధరలు తగ్గించాలన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయన్నారు. పార్టీ నేతలు డీజీ నరసింహారావు, దశరథ్‌, నవ తెలంగాణ పత్రిక మాజీ సంపాదకుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని