logo
Published : 29/11/2021 00:35 IST

ఈ-సైకిల్‌.. పర్యావరణ హితం

ఈ-సైకిల్‌ను పరిశీలిస్తున్న బీవీఆర్‌ఐటీ ఛైర్మన్‌ విష్ణురాజు

తక్కువ ధరకు ఈ-సైకిల్‌ రూపొందించాలన్న సంకల్పంతో మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాల విద్యార్థులు అడుగేసి విజయం సాధించారు. చందన్‌, లలిత, తివిక్రమ్‌ (మెకానికల్‌), వినీత, నవిత, పవన్‌, అఖిల్‌ (ఈఈఈ), పూర్వ విద్యార్థులు దీపేశ్‌కుమార్‌, సందీప్‌కుమార్‌, విభాగ అధిపతి రాయుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాంచందర్‌ ఇందులో భాగస్వాములయ్యారు. ఈ-సైకిల్‌ బరువు 22 నుంచి 25 కిలోలే. రెండున్నర గంటల ఛార్జి చేస్తే 60 కి.మీ. ప్రయాణించవచ్చు.    

-న్యూస్‌టుడే, నర్సాపూర్‌

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని