logo
Published : 01/12/2021 02:21 IST

నేటి నుంచి ఓపీ సేవల బహిష్కరణ

గాంధీ ఆసుపత్రి: నీట్‌-2021 పీజీ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ (ఔట్‌ పేషంట్‌) సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ (రెసిడెంట్‌) డాక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డా.సాగర్‌, జనరల్‌ సెక్రటరీ డా.కార్తీక్‌ వెల్లడించారు. ఫైమా, ఆర్‌డీఏ సంఘాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు విధుల బహిష్కరణ చేపట్టనున్నట్లు మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని