logo
Published : 03/12/2021 02:49 IST

‘శ్రీనర్సింగ్‌’లో నటీమణుల సందడి

సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే: కొత్తపేటలో సినీ నటీమణులు ఐశ్వర్య ఉల్లింగాలా, శ్రీలేఖ, రితిక, రూపదర్శినులు సందడి చేశారు. అందచందాలతో హోయలొలికించారు. గురువారం సరూర్‌నగర్‌ డివిజన్‌లోని డాక్టర్స్‌ కాలనీలో శ్రీనర్సింగ్‌ క్లాత్‌ ఎంపోరియం ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. శ్రీనర్సింగ్‌ క్లాత్‌ ఎంపోరియం ఎం.డి. సంజయ్‌ సింఘానియా తదితరులు పాల్గొన్నారు

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని