logo
Published : 04/12/2021 02:05 IST

‘గాంధీ’లో జూడాల నిరసన


ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలు

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: నీట్‌-పీజీ 2021 కౌన్సెలింగ్‌ జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం జూడాలు గాంధీ ఆసుపత్రిలో నాన్‌ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌(ఫైమా) పిలుపుమేరకు జూడాలు నాన్‌ ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. సూపరింటెండెంట్‌ రాజారావు వివరణ కోరగా.. ఆందోళనతో రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు. సరిపడా సీనియర్‌ రెసిడెంట్లు,  వైద్యసిబ్బంది ఉన్నారన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని