logo
Published : 04/12/2021 02:05 IST

మాస్కులు లేనివారిపై1,08,736 కేసులు నమోదు

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది ఆరంభం నుంచి ఈనెల 4 వరకు మాస్కులు లేని 1,08,736 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మల్కాజిగిరి జోన్‌ పరిధిలో 34,205 ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలో 35,862 భువనగిరి జోన్‌ పరిధిలో 11951 ట్రాఫిక్‌ విభాగం ఆధ్వర్యంలో 26,718 కేసులు నమోదైనట్లు చెప్పారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని