logo

సోనో విజన్‌లో లక్కీ డ్రా

సోనో విజన్‌ ఎలక్ట్రానిక్స్‌ పంజాగుట్ట షోరూమ్‌లో సోమవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించారు. పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేష్‌, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి హాజరయ్యారు. నగరంలోని అన్ని సోనో విజన్‌

Published : 18 Jan 2022 02:24 IST

విజేతలను ప్రకటిస్తున్న పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేష్‌, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సోనో విజన్‌ ఎలక్ట్రానిక్స్‌ పంజాగుట్ట షోరూమ్‌లో సోమవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించారు. పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేష్‌, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి హాజరయ్యారు. నగరంలోని అన్ని సోనో విజన్‌ షోరూమ్‌లకు చెందిన కూపన్ల నుంచి మొదటి (హోండా అమేజ్‌ కారు), ద్వితీయ (ఎల్‌ఈడీ టీవీ), తృతీయ (రిఫ్రిజిరేటర్‌) నాలుగో బహుమతులకు (వాషింగ్‌ మిషన్లు) డ్రా తీసి విజేతలను ప్రకటించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు సంస్థ జీఎం రఫీ తెలిపారు. డ్రా ద్వారా ఎంపికైన విజేతలకు త్వరలో బహుమతులు అందజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని