logo

చిత్ర వార్తలు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు నగరబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద సోమవారం భారీగా రద్దీ నెలకొంది. బస్సులు, రైళ్లు దిగిన వారు నగరంలోని గమ్యస్థానాలకు వెళ్లడానికి ఆటోలు దొరక్క అవస్థ పడాల్సి వచ్చింది. దీన్ని అవకాశంగా

Published : 18 Jan 2022 02:49 IST

ధరాభారం

జేబీఎస్‌ ఆవరణలో ఆటోలు, క్యాబ్‌ సర్వీసుల కోసం ఎదురుచూపులు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు నగరబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద సోమవారం భారీగా రద్దీ నెలకొంది. బస్సులు, రైళ్లు దిగిన వారు నగరంలోని గమ్యస్థానాలకు వెళ్లడానికి ఆటోలు దొరక్క అవస్థ పడాల్సి వచ్చింది. దీన్ని అవకాశంగా భావించిన ఆటోవాలాలు అధిక ధర వసూలు చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఆటోలు










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని