logo

‘సమ్మక్క, సారక్క’కు సారె బుట్టలు

మేడారం ‘సమక్క..సారక్క’ జాతరకు అమ్మవార్ల సారె బుట్ట (వెదురు) అల్లిక పనులు గురువారం మూసారాంబాగ్‌ శాలివాహన నగర్‌లో ప్రారంభించారు. మేదరి మహేంద్ర సంఘం

Published : 21 Jan 2022 01:27 IST
పనులను ప్రారంభిస్తున్న కుమార్‌ మహేంద్ర, జానకమ్మ, చిత్తరంజన్‌

మలక్‌పేట, న్యూస్‌టుడే: మేడారం ‘సమక్క..సారక్క’ జాతరకు అమ్మవార్ల సారె బుట్ట (వెదురు) అల్లిక పనులు గురువారం మూసారాంబాగ్‌ శాలివాహన నగర్‌లో ప్రారంభించారు. మేదరి మహేంద్ర సంఘం యువజన విభాగం అధ్యక్షుడు కుమార్‌ మహేంద్ర, బహుజన పూజారుల సేవా సమితి మహిళ అధ్యక్షురాలు జానకమ్మ, ఆలిండియా శబరిమలై అయప్ప సేవా సమాజ్‌ సంయుక్త కార్యదర్శి బుచ్చిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని