logo

నేడు పోలీసు కస్టడీకి టోనీ!

మాదకద్రవ్యాల రవాణా కేసులో ప్రధాన నిండితుడు టోనీని శనివారం కస్టడీలోకి తీసుకుంటామని నగర దక్షిణ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.

Published : 29 Jan 2022 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల రవాణా కేసులో ప్రధాన నిండితుడు టోనీని శనివారం కస్టడీలోకి తీసుకుంటామని నగర దక్షిణ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఇటీవల మత్తుపదార్థాల స్మగ్లింగ్‌లో నైజీరియాకు చెందిన టోనీని అరెస్ట్‌ చేశారు. ఇతడి నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు శనివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ విచారణ జరిపేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చిందని డీసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని