logo

తేనెటీగలతో ఆదాయం

మే 20వ తేదీ.. ప్రపంచ తేనెటీగల దినోత్సవం. ఎన్‌ఐఆర్‌డి, తెలంగాణ రాష్ట్ర ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ కల్చర్‌ టెక్నాలజీ సెంటర్‌లో తేనెటీగల పెంపకంలో....

Published : 20 May 2022 02:49 IST

మే 20వ తేదీ.. ప్రపంచ తేనెటీగల దినోత్సవం. ఎన్‌ఐఆర్‌డి, తెలంగాణ రాష్ట్ర ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ కల్చర్‌ టెక్నాలజీ సెంటర్‌లో తేనెటీగల పెంపకంలో అయిదు రోజుల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ పి.రవికుమార్‌ మాట్లాడుతూ ‘‘తేనెటీగల వల్ల పరపరాగ సంపర్కం విస్తృతంగా జరిగి పంటలు బాగా పండుతాయి. ఎకరానికి నాలుగు తేనె సేకరణ బాక్సులు ఉంచి తేనె సేకరిస్తే రైతుకి కొంత అదనపు ఆదాయం చేకూరుతుంది. తేనే టీగల వల్ల పర్యావరణానికి, రైతులకి ఎంతో మేలు జరుగుతుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని