logo

దివాలా తీసిన బల్దియా, జలమండలి: కేంద్ర మంత్రి

2014వ సంవత్సరానికి ముందు రూ.500 కోట్ల బ్యాంకు డిపాజిట్లతో ఉన్న మహానగర పాలక సంస్థ తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలా తీసిందని, డిపాజిట్లు పక్కన పెడితే రూ.వేల కోట్ల అప్పుల పాలైందని కేంద్ర మంత్రి

Published : 22 May 2022 04:30 IST


స్థానికులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: 2014వ సంవత్సరానికి ముందు రూ.500 కోట్ల బ్యాంకు డిపాజిట్లతో ఉన్న మహానగర పాలక సంస్థ తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలా తీసిందని, డిపాజిట్లు పక్కన పెడితే రూ.వేల కోట్ల అప్పుల పాలైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శనివారం బర్కత్‌పురలోని సత్యానగర్‌ బస్తీ నుంచి పాదయాత్ర ప్రారంభించి అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నా.. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టలేదని, నగరం ముంపునకు గురయ్యే అవకాశముందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని