logo

ఆన్‌లైన్‌లో పెరిగిన ఆస్తి పన్నుల చెల్లింపు

జీహెచ్‌ఎంసీ  ఆస్తిపన్ను చెల్లింపులు డిజిటల్‌ బాట పట్టాయి. గత ఆర్థిక సంవత్సరం బల్దియాకి రూ.1,500 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.745 కోట్ల మేర వసూలైంది. ఇందులో

Published : 24 May 2022 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ  ఆస్తిపన్ను చెల్లింపులు డిజిటల్‌ బాట పట్టాయి. గత ఆర్థిక సంవత్సరం బల్దియాకి రూ.1,500 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.745 కోట్ల మేర వసూలైంది. ఇందులో సగం డిజిటల్‌ చెల్లింపుల ద్వారా సమకూరిందే. మైజీహెచ్‌ఎంసీ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని