logo

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి

దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెరగాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొ న్నారు. కొత్తగూడలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్‌ అత్యంత వేగంగా

Published : 24 May 2022 02:35 IST

ప్రదర్శనలో వస్తువులను తిలకిస్తున్న  కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

రాయదుర్గం, న్యూస్‌టుడే: దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెరగాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొ న్నారు. కొత్తగూడలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశీ తయారీ సంస్థలను ఆదరించాలని, అవికూడా నాణ్యమైన, మేలైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.  ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ, కె.జగదీశ్వర్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని