logo

అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలకు మల్లీశ్వరి ఎంపిక

జపాన్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ (42-45 విభాగం) పోటీల్లో వారాసిగూడకు చెందిన సుంకర మల్లీశ్వరి(42) ఎంపికయ్యారు. 100 మరియు 200 మీటర్ల విభాగాల్లో ఆమె పోటీపడనున్నారు. ఈనెల 18న

Published : 26 May 2022 02:30 IST

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: జపాన్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ (42-45 విభాగం) పోటీల్లో వారాసిగూడకు చెందిన సుంకర మల్లీశ్వరి(42) ఎంపికయ్యారు. 100 మరియు 200 మీటర్ల విభాగాల్లో ఆమె పోటీపడనున్నారు. ఈనెల 18న తిరువనంతపురంలో మాస్టర్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఇండియా నేతృత్వంలో జరిగిన 4వ మాస్టర్‌ గేమ్స్‌ అథ్లెటిక్‌ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొన్న మల్లీశ్వరి 100, 200 మీటర్ల పరుగుపందెంలో రెండు బంగారు పతకాలు గెల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు