logo

Bhongir: మండల కార్యాలయాల సందర్శన

జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే బొమ్మల రామారం, బీబీనగర్ తహశీలుదారు కార్యాలయాలను గురువారం సందర్శించారు.

Updated : 13 Jun 2024 17:37 IST

భువనగిరి: జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే బొమ్మల రామారం, బీబీనగర్ తహశీలుదారు కార్యాలయాలను గురువారం సందర్శించారు. అనంతరం ధరణి దరఖాస్తుల పరిష్కార పనులను పరిశీలించారు. పారదర్శకతతో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలని, పెండింగ్ లేకుండా క్లియరెన్స్ వేగంగా జరగాలని తహశీలుదార్లను ఆదేశించారు. కార్యక్రమాలలో బొమ్మల రామారం తహశీలుదార్ పి.శ్రీనివాస్, బీబీనగర్ తహసీల్దార్ మంతపురపు శ్రీధర్, డిప్యూటీ తహశీలుదార్ భగత్, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని