logo

త్యాగానికి గుర్తు ‘బక్రీద్‌’

పట్టణంలోని  ముస్లిం సోదరులు త్యాగానికి గుర్తుగా బక్రీద్‌ను  భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

Published : 17 Jun 2024 11:55 IST

భువనగిరి : పట్టణంలోని  ముస్లిం సోదరులు త్యాగానికి గుర్తుగా బక్రీద్‌ను  భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.  పట్టణంలోని ఈద్గా,  హౌసింగ్ బోర్డ్ వద్ద గల నూతన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈద్గా వద్ద భువనగిరి ఎమ్మెల్యే కుమ్మమ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు,  కాంగ్రెస నాయకులు తంగళ్లపల్లి రవికుమార్ ,జహంగీర్, ముస్లిం డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు ఎంఏ రహీం, ఆబేద్ అలీ ,అవేజ్, ఇక్బాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని