logo

Nalgonda: అంతర్జాతీయ యోగా దినోత్సవం

చౌటుప్పల్‌లోని కోర్టు ఆవరణంలో, పైలాన్ పార్క్, దివిస్ పరిశ్రమ ప్రాంగణంలో, గాయత్రి కాలేజ్, విశాల భారత్ హై స్కూల్, విద్యానగర్ కాలనీ, బ్రహ్మకుమారి రాజయోగ కేంద్రాలలో యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 21 Jun 2024 18:00 IST

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌లోని కోర్టు ఆవరణంలో, పైలాన్ పార్క్, దివిస్ పరిశ్రమ ప్రాంగణంలో, గాయత్రి కాలేజ్, విశాల భారత్ హై స్కూల్, విద్యానగర్ కాలనీ, బ్రహ్మకుమారి రాజయోగ కేంద్రాలలో యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు యోగసాధకులు యోగా ప్రాముఖ్యతను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని