logo

Politics: చేగువేరా జయంతి వేడుకలు

ప్రపంచ విప్లవ వీరుడు చేగవేరా యువతకు ఆదర్శనీయుడని చౌటుప్పల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుదు పర్నే శివారెడ్డి తెలిపారు.

Updated : 14 Jun 2024 16:54 IST

చౌటుప్పల్‌: ప్రపంచ విప్లవ వీరుడు చేగవేరా యువతకు ఆదర్శనీయుడని చౌటుప్పల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుదు పర్నే శివారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పురపాలిక లక్కారంలో చేగువేరా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి మాట్లాడారు. చేగువేరా స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పెద్దగోని లింగస్వామి, మర్ల శ్రీశైలం, సారా శేఖర్, సుల్తాన్ రాజు, మహేశ్, చందు, జనసైనికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు