logo

బీబీనగర్‌లో అగ్ని ప్రమాదం..

బీబీనగర్‌లోని సాయి సిమెంట్‌ ట్రేడర్స్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 11 Jul 2024 02:59 IST

బీబీనగర్‌: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని సాయి సిమెంట్‌ ట్రేడర్స్‌ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని