logo

Nalgonda: భాజపా ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో భాజపా పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో యోగ దినోత్సవం నిర్వహించారు.

Published : 21 Jun 2024 15:54 IST

భువనగిరి: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో భాజపా పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో యోగ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా యోగ ఆసనాలు చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వట్టిపల్లి శ్రీనివాస్.. మాట్లాడుతూ యోగ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారన్నారు. యోగాను ప్రధాని విశ్వఖ్యాతి చేశారని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని