logo

‘మిషన్‌శక్తి’ పేరు మార్పు?

నవీన్‌ పాలనలో అమలు చేసిన ‘మిషన్‌శక్తి’ కార్యక్రమం పేరు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్యక్రమాలు

Published : 17 Jun 2024 03:52 IST

ప్రభాతి పరిడ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: నవీన్‌ పాలనలో అమలు చేసిన ‘మిషన్‌శక్తి’ కార్యక్రమం పేరు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించి, కార్యక్రమానికి కొత్త పేరు పెట్టాలన్న యోచనలో ఉన్నారు.

మహిళల అభ్యున్నతికి తోడ్పాటు 

మహిళా, శిశు సంక్షేమశాఖ బాధ్యతలు చేపట్టిన ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ ఆదివారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ మహిళల అభ్యన్నతికి భాజపా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. మరికొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని