logo

శామలేశ్వరికి ధర్మేంద్ర పూజలు

కేంద్రమంత్రిగా మూడోసారి అవకాశం దక్కించుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం సంబల్‌పూర్‌ వచ్చారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శామలేశ్వరి ఆలయంలో పూజలు చేశారు.

Published : 17 Jun 2024 03:58 IST

రాజేశ్వరి ఆశీస్సులు అందుకుంటున్న కేంద్రమంత్రి ప్రధాన్‌ 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్రమంత్రిగా మూడోసారి అవకాశం దక్కించుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం సంబల్‌పూర్‌ వచ్చారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శామలేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ప్రముఖ వైద్యురాలు ఆచార్యిణి రాజేశ్వరి పాణిగ్రహిని కలిసి ఆశీస్సులందుకున్నారు. డబుల్‌ ఇంజిన్‌ పాలనతో సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. మేనిఫేస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని