logo

కేంద్ర మంత్రులతో సింగ్‌దేవ్‌ దంపతుల భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ తన భార్య, బొలంగీర్‌ ఎంపీ సంగీతాకుమారీ సింగ్‌దేవ్, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విత్తమంత్రి నిర్మాలా సీతారామన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 25 Jun 2024 04:20 IST

నిర్మలా సీతారామన్‌తో బొలంగీర్‌ రాజ కుటుంబ సభ్యులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: దిల్లీ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ తన భార్య, బొలంగీర్‌ ఎంపీ సంగీతాకుమారీ సింగ్‌దేవ్, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విత్తమంత్రి నిర్మాలా సీతారామన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రులతో కొద్దిసేపు ముచ్చటించారు.

రాజ్‌నాథ్‌తో కనకవర్ధన్‌ దంపతులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని