logo

భాండాగారాన్ని పరిరక్షించాలి

పూరీ జగన్నాథుని రత్నభాండాగారం సంపద లెక్కింపు, మరమ్మతులు చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో శ్రీక్షేత్ర పాలకవర్గం సభ్యుడు, ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఆదివారం సాయంత్రం పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు.

Published : 25 Jun 2024 04:31 IST

పూరీ జగన్నాథుని రత్నభాండాగారం సంపద లెక్కింపు, మరమ్మతులు చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో శ్రీక్షేత్ర పాలకవర్గం సభ్యుడు, ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఆదివారం సాయంత్రం పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. రత్నభాండాగారాన్ని కాపాడాలన్న సందేశమిచ్చారు.

న్యూస్‌టుడే, గోపాలపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని