logo

Odisha: విద్యార్థి ఆత్మహత్య

నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ సమితి కడ్రిబెడ గ్రామంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 25 Jun 2024 16:50 IST

నవరంగపుర్: నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ సమితి కడ్రిబెడ గ్రామంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చవాణీలో వీడియోలు చూస్తూ దానికి బానిసవ్వటంతో చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆగ్రహించారు. దాంతో అతను సమీపంలోని అవికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని