logo

వర్షం పడితే చెరువే

సీతానగరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పలు చోట్ల చెరువులా మారింది. వైకాపా అయిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

Published : 18 Jun 2024 02:16 IST

న్యూస్‌టుడే, సీతానగరం: సీతానగరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పలు చోట్ల చెరువులా మారింది. వైకాపా అయిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. చిన్న వర్షం కురిసినా నీరు నిలిచిపోతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను అంచనా వేయలేక అదుపు తప్పుతున్నారు. రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు. దీనిపై ర.భ.శాఖ ఏఈ రామ్మోహనరావు వద్ద ప్రస్తావించగా.. మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని