logo

పురందేశ్వరిని కలిసిన వై.పాలెం నాయకులు

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరినీ బుధవారం యర్రగొండపాలేనికి చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె.రమణయ్య, తెదేపా బీసీ విభాగం నాయకుడు నలగాటి మల్లికార్జుననాయుడు కలిశారు.

Published : 13 Jun 2024 03:13 IST

పురందేశ్వరితో భాజపా నేత రమణయ్య, తెదేపా నేత మల్లికార్జుననాయుడు 

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరినీ బుధవారం యర్రగొండపాలేనికి చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె.రమణయ్య, తెదేపా బీసీ విభాగం నాయకుడు నలగాటి మల్లికార్జుననాయుడు కలిశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడలోని భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పురంధేశ్వరిని కలిసి శాలువా కప్పి సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని