logo

రూ.లక్షల ఖర్చు... పచ్చదనం తుస్సు!

ఒడా నిధులతో ఒంగోలు ఒకటో వేసవి చెరువు కట్టపై వాకింగ్‌ ట్రాక్, చుట్టూ కొబ్బరిలా ఉండే అలంకరణ చెట్లు నాటారు. ఒక్కో చెట్టును రూ.పది వేలు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు.

Published : 13 Jun 2024 03:40 IST

 పడిపోయేలా ఉన్న సౌర దీపం
ఒడా నిధులతో ఒంగోలు ఒకటో వేసవి చెరువు కట్టపై వాకింగ్‌ ట్రాక్, చుట్టూ కొబ్బరిలా ఉండే అలంకరణ చెట్లు నాటారు. ఒక్కో చెట్టును రూ.పది వేలు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా వాటి నిర్వహణ పట్టించుకోకపోవంతో ఇలా ఎండిపోతున్నాయి. కొన్ని మొవ్వలు విరిగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. మరికొన్ని పూర్తిగా ఎండి నేలకొరిగాయి.

ఈనాడు, ఒంగోలు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని