logo

అలకల్లోలం

బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావం లేకపోయినప్పటికీ మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది.

Published : 14 Jun 2024 04:14 IST

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు : బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావం లేకపోయినప్పటికీ మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి, డోకులపాడు, మంచినీళ్లుపేట, నువ్వలరేవు, మెట్టూరు ప్రాంతాల్లో గురువారం తీరం నుంచి సుమారు అర కి.మీ. పొడవునా కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఇసుక దిబ్బలు కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని