logo

న్యాయవాది మధ్యవర్తులకు శిక్షణ

న్యాయవాది మధ్యవర్తులకు ఈ నెల 18 నుంచి 22 వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు

Published : 18 Jun 2024 04:16 IST

శ్రీకాకుళం లీగల్, న్యూస్‌టుడే: న్యాయవాది మధ్యవర్తులకు ఈ నెల 18 నుంచి 22 వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టు సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని