logo

ఊళ్లు ఖాళీచేసి తిరుపతికి పయనం

కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలోని కుళ్లనూర్, జంబుకుట్టపట్టి గ్రామాల్లో 3 వేల మందికి పైబగా నివాసం ఉంటున్నారు. గ్రామాల ప్రజలందరూ పదేళ్లకోసారి తిరుపతికి వెళుతుంటారు.

Published : 19 Jun 2024 00:20 IST

తిరుపతికి బయల్దేరిన గ్రామస్థులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలోని కుళ్లనూర్, జంబుకుట్టపట్టి గ్రామాల్లో 3 వేల మందికి పైబగా నివాసం ఉంటున్నారు. గ్రామాల ప్రజలందరూ పదేళ్లకోసారి తిరుపతికి వెళుతుంటారు. ప్రస్తుతం పదేళ్లు పూర్తియిన నేపథ్యంలో ఈ సంవత్సరం తిరిగి బయల్దేరారు. మంగళవారం బస్సులు, కార్లలో తిరుపతికి బయల్దేరారు. గ్రామాలు నిర్మానుష్యంగా మారడంతో పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమయ్యారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని