logo

రాష్ట్రానికి నిధులు కేటాయించండి

దిల్లీలో శనివారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక నివేదికకు సంబంధించిన ముందస్తు సమావేశం నిర్వహించారు.

Published : 23 Jun 2024 00:55 IST

నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతున్న తంగం తెన్నరసు

సైదాపేట, న్యూస్‌టుడే: దిల్లీలో శనివారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక నివేదికకు సంబంధించిన ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక, విద్యుత్తు, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి తంగం తెన్నరసు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని