logo

తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ

తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి మురుగన్‌ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.

Published : 24 Jun 2024 01:09 IST

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి మురుగన్‌ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా మూలవర్లకు ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని