logo

Nara Lokesh: తెదేపా ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌: నారా లోకేశ్‌ వెల్లడి

తెలుగుదేశం పార్టీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు.

Updated : 19 Mar 2022 09:21 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. పార్టీ ట్విటర్‌ అకౌంట్‌లో హ్యాకర్లు వివిధ రకాల పోస్టులు పెట్టినట్లు తెలిపారు. అకౌంట్‌ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేశ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని