logo

చంద్రబాబు ఎన్నికకు మా అందరి మద్దతు

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఎంపీ సీఎం రమేశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 12 Jun 2024 05:26 IST

తెదేపా అధినేత చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేశ్‌

ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేల నేతగా ఎన్నుకునేందుకు మంగళవారం విజయవాడలో జరిగిన సమావేశానికి హాజరైన పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి), సుందరపు విజయ్‌కుమార్‌ (ఎలమంచిలి), వంగలపూడి అనిత (పాయకరావుపేట), శిరీషాదేవి (రంపచోడవరం) తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని