logo

కలెక్టరేట్‌కు విద్యుద్దీపాల అలంకరణ

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో  కలెక్టరేట్ను విద్యుద్దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ నూతన శోభను సంతరించుకుని ధగధగలాడుతోంది.

Published : 12 Jun 2024 02:59 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో  కలెక్టరేట్‌కు విద్యుద్దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ నూతన శోభను సంతరించుకుని ధగధగలాడుతోంది. వైకాపా కీచకపాలన పోయి వెలుగులు నింపేలా దీపాలు ఏర్పాటు చేయడంపై కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టరేట్ హాల్‌లో ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని