logo

మహోన్నత ఘట్టంలో..

విజయవాడలో మంగళవారం తెదేపా, భాజపా, జనసేన శాసన సభ్యుల సమావేశంలో శాసన సభాపక్ష నాయకుడిగా.. తెదేపా అధినేత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 12 Jun 2024 03:08 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తూ..

విజయవాడలో మంగళవారం తెదేపా, భాజపా, జనసేన శాసన సభ్యుల సమావేశంలో శాసన సభాపక్ష నాయకుడిగా.. తెదేపా అధినేత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు నమస్కరిస్తున్న చంద్రబాబునాయుడు. చిత్రంలో భాజపా నేత పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని