logo

పూర్వవైభవం తీసుకొచ్చేలా..!

పేదోడి కడుపు నింపేలా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఐదేళ్ల వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.

Published : 13 Jun 2024 04:07 IST

న్యూస్‌టుడే, గోపాలపట్నం : పేదోడి కడుపు నింపేలా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఐదేళ్ల వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్లీ తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో  క్యాంటీన్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అడుగులు పడుతున్నాయి. గోపాలపట్నం రైతుబజార్‌ సమీపంలో ఉన్న క్యాంటీన్‌ వద్ద బుధవారం పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రత పనులు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని