logo

ముగిసిన మోదకొండమ్మ జాతర

మాడుగుల మోదకొండమ్మ జాతర మంగళవారం రాత్రితో ప్రశాంతంగా ముగిసింది. ప్రతి కూడలిలో రంగస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

Published : 20 Jun 2024 04:10 IST

అమ్మవారికి పూజలు చేస్తున్న రాణి మయాంకాదేవి 

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల మోదకొండమ్మ జాతర మంగళవారం రాత్రితో ప్రశాంతంగా ముగిసింది. ప్రతి కూడలిలో రంగస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అమ్మవారి వాహనం, బండ్ల వేశాలు, ఇతర కళారూపాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం మహారాణి మయాంక కుమారిదేవి అమ్మవారిని దర్శనం చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, శ్రీనాధు శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, పైడినాయుడు ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్యంతం జాతరలో ఉండి పర్యవేక్షణ చేశారు సీఐ స్వామినాయుడు, ఎస్సై దామోదరనాయుడు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

బండ్ల వేషాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని