logo

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు అభినందనలు

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌

Published : 20 Jun 2024 04:35 IST

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేశ్‌బాబు

వన్‌టౌన్, పెందుర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ బుధవారం విజయవాడలో కలిసి అభినందనలు తెలిపారు. పవన్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.

  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అభినందనలు తెలియజేశారు.  హోం మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని