logo

రామోజీరావు సేవలు శ్లాఘనీయం

ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు నిలిచిన అక్షర యోధుడు రామోజీరావు సేవలు శ్లాఘనీయమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు(ఐఎంఏ) డాక్టర్‌ కాళీప్రసాదరావు అన్నారు.

Updated : 13 Jun 2024 06:01 IST

నివాళులర్పిస్తున్న ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కాళీప్రసాదరావు తదితరులు

మడికొండ, న్యూస్‌టుడే: ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు నిలిచిన అక్షర యోధుడు రామోజీరావు సేవలు శ్లాఘనీయమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు(ఐఎంఏ) డాక్టర్‌ కాళీప్రసాదరావు అన్నారు. మడికొండ ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో బుధవారం రామోజీరావుకు ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో ప్రొఫెషనల్‌ యాడ్స్‌ ప్రతినిధి శశికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని